Causes of Cancer : క్యాన్సర్ ఇది ఒక భయంకరమైన వ్యాధి. ఈ పేరు వింటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు. క్యాన్సర్ భారిన పడిన వాళ్ళు ప్రాణాలతో మిగిలింది చాలా అరుదు. అయితే క్యాన్సర్ ని ముందే గుర్తించి సరైన వైద్యాన్ని తీసుకుంటే ఆ ముప్పు నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. క్యాన్సర్ బారిన పడకుండా డైట్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ప్యాకేజ్ ఫుడ్, రోడ్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ లాంటివి అసలు తీసుకోకూడదు.
కొందరు ఆల్కహాల్ తీసుకుంటారు, దానికి చాలా దూరంగా ఉండాలి. ఆల్కహాల్ లో క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువ. ఆల్కహాల్ ఎక్కువైతే కాలేయం, పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ప్యాకింగ్ చేసిన మాంస నిలువలు ఉన్న పదార్థాలను తినకూడదు. ప్యాకింగ్ చేసిన మాంసం ఎక్కువగా తీసుకుంటే దానివల్ల క్యాన్సర్ ప్రమాదం ఉంది. బయటి ఫుడ్ ను ఎక్కువ ప్రిఫార్ చేస్తూ ఉంటారు. బయట ఫుడ్ లో నాసిరకమైన ఆయిల్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు.
క్యాన్సర్ ను తగ్గించే పదార్థాలలో అవకోడా ఒకటి. ఇందులో ఉండే బ్లూటూత్ మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ గా వర్ణింపబడుతుంది. అలాగే నేరుగా సెలీనియం సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది. వాల్ నట్స్, అవిసె గింజలు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, మెదడు, క్యాన్సర్లు, ప్లాటి ఆమ్లాలు సమర్థవంతంగా క్యాన్సర్ ను అడ్డుకుంటాయి. అవిసె గింజలతో పాటు ఇతర తృణ ధాన్యాలలో కూడా పీచుతో పేగు క్యాన్సర్ నీ నిరోధించవచ్చు. ఇవి కడుపులో మంటను కూడా తగ్గిస్తాయి. క్యాన్సర్ నివారణకు నీళ్లలో టీస్పూన్ పసుపుతో పాటు, మిరియాలు పొడి కలిపి ప్రతి రోజు తాగితే ఫలితం ఉంటుంది. ఏదేమైనా ముందుగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ మంచి ఆహారాన్ని తీసుకుంటే క్యాన్సర్ నుండి బయటపడవచ్చు.