Portable AC : ఎండాకాలం వచ్చిందంటే మార్కెట్లో ఏసీలకు, ఎయిర్ కూలర్లకు, ఎంతో గిరాకీ పెరుగుతుంది. ఇప్పుడు చాలా రకాల మోడల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. ధర కొంచెం ఎక్కువైనప్పటికీ ఎండవేడికి తట్టుకోలేక ఏసీలను, కూలర్లను ఆశ్రయిస్తున్నారు.అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏసీలను కానీ కూలర్లను కానీ ఒక రూమ్ నుంచి మరొక రూమ్ లోకి షిఫ్ట్ చేయాలంటే పెద్ద సమస్య.
కానీ ఈ సమస్యను దూరం చేయటానికి తక్కువ ఖర్చుతో ఎక్కడైనా కూడా సులభంగా అమర్చుకునే “పోర్టబుల్ ఏసీలు” మార్కెట్లోకి వచ్చాయి. సామాన్య ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ పోర్టబుల్ ఏసీలు ఎక్కడ లభిస్తున్నాయంటే ప్రముఖ ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్లో నీ అమెజాన్ లో ఈ యొక్క పోర్టబుల్ మినీ ఏసీ USB బ్యాటరీ పవర్ తో సహా లభిస్తుంది.
దీని అసలు ధర వచ్చేసి 699 రూపాయలు కాగా, 29% తగ్గింపుతో కేవలం 499 రూపాయలకే అమెజాన్లో లభిస్తుంది. మీరు ఈ ఏసిని ఎక్కడైనా కూడా సులువుగా అమర్చుకోవచ్చు. ఇంట్లో కాని, ఆఫీస్ లో కానీ, ఎక్కడైనా కూడా ఉపయోగించవచ్చు. మీతో పాటు ఎటు వెళ్లినా కూడా తీసుకువెళ్ళవచ్చు. బరువు కూడా చాలా తేలిగ్గా ఉంటుంది.
ఈ మినీ ఎయిర్ కూలర్ ని హార్డ్ ప్లాస్టిక్ తో తయారు చేశారు. ఇది డెస్క్ టాప్ లాంటి డిజైన్ పోలి ఉంటుంది. ఈ పోర్టబుల్ ఏసీ కి USB కేబుల్ కి వస్తుంది. విద్యుత్ బిల్లు కూడా చాలా తక్కువగానే వస్తుంది. దీని బ్యాటరీ కేవలం 40 నిమిషాల్లోనే చార్జ్ అవుతుంది. అమెజాన్ లో ఈ పోర్టబుల్ ఏసి ఆకుపచ్చ, గులాబీ, నారింజ, నీలం, ఎరుపు, ఉదా రంగుల్లో అందుబాటులో ఉంది. ఆన్లైన్లో ఏదైనా వస్తువును కొనుగోలు చేసే ముందు, ఆ వస్తువుకు సంబంధించిన సైట్ ఫ్రూప్ ను కండిషన్ ను ఖచ్చితంగా గమనించాలి.