Janasena Party
Varshini
ishwarya
Akira nandan
Kiran Rathod : డైరెక్టర్ల కోసం అలాంటి వీడియోలు చేశా.. షకీలా ముందు అశ్లీల చిత్రాలపై నిజాలు బయట పెట్టిన బిగ్ బాస్ భామ
satya krishnan
Eagle Movie OTT
Megastar Viswambhara Movie
Raai Laxmi latest pics
Shanmukh drugs case
Venki Anil Ravipudi Movie

Tag: Telugu Sahityam

Trend Andhra

అముడాల మర్కపిల్లలు

ఇంటిముందు మొలిచినరెండు పూలమొక్కలా ఏమిటీఈ అమడాల మర్కపిల్లలు ఇవి చెంగుచెంగున దుంకుతూబతుకువాకిట్లోబండారుతో పట్నమేస్తుంటేఒళ్ళంతా కళ్ళుంటే బాగుండనిపిస్తుంది. కాళ్ళు ,మెడ దొరికిచ్చుకొనిగెగ్గెలో వేసినపుడుపెద్దమ్మకథలోని కాటమరాజునుకండ్లముందట చూస్తున్నట్టే ఉంటది. పచ్చని గరికపోసల్నికందిమండ కొనల్నిలేత య్యాపరిల్లల్నిగెగ్గె చుట్టు గజ్జెల లెక్క వేలాడదీసినపుడువాయిలుకర్రల గెగ్గెపసిబిడ్డల తొట్టెలౌతుంది. మేకపంచకం,మేకపెంటమాకెప్పుడూ ...

Trend Andhra

నేనో నక్షత్రాన్నై మళ్ళీ నీ ముంగిట వాలిపోతాను..

ఈ సమయమింత కాళీగా ఎందుకుంది?నిన్న నువ్వీ దారంట రానే లేదు కదా.. అయినా నీ అడుగుల అలికిడిదేహమంతా ప్రతిధ్వనిస్తూనే ఉంది.. నిన్న విరబూసిన విరజాజుల పరిమళాలింకా వాడనే లేదు..బహుషా నీతలపుల స్పర్శేదో వాటినంటినట్టుంది.. చీకటిని త్రాగి రేయి మత్తుగా పాడుతున్నప్పుడు,నేనో నక్షత్రాన్నై ...

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist