Chandrayaan 3 : భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో జూలై 14 సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. కోట్లమంది భారతీయుల ఆశలను ఇస్రో శాస్త్రవేత్తల ఆశయాలని మోసుకుంటూ చంద్రయాన్ 3 తొలి అడుగు సఫలం. సుమారు 3.84 లక్షల కి.మీ సుదీర్ఘ ప్రయాణం 3921 కిలోల బరువున్న చంద్రయాన్ 3ని 642 టన్నుల బరువు, 43.5 మీటర్ల పొడవు ఉన్న భారీ లాంచ్ వెహికల్ మార్క్ 3 చంద్రయాన్ 3ని ఆర్బిటర్లోకి మోసుకెళ్లి కక్ష్యలోకి విడిచిపెడుతుంది.
Nayakudu Movie Review : ఫహాద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్ ల ‘నాయకుడు’ మూవీ రివ్యూ & రేటింగ్..
తర్వాత ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడిపై చంద్రయాన్-3 అడుగుపెట్టనుంది. ఆత్మ నిర్బరంతో అత్యంత ఆధునాతన సాంకేతికపరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో ఖచ్చితత్వతంతో.. గత అనుభవాలను పాఠాలుగా నేర్చుకుని మేధోమధనం రంగరించి రూపొందించిన చంద్రయాన్ పని ప్రారంభించి విలువైన సమాచారాన్ని అందించగలదు ఈ ప్రయోగ పహ్లితాలు ఇస్రోకి కొత్త బలాన్ని నవీన సంకల్పాన్ని అందిస్తాయి. అభినందనలు ఇస్రో శాస్త్రవేత్తలకు.. సాహో ఇస్రో జయహో భారత్..
Baby Movie Review : ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ రివ్యూ & రేటింగ్..