Venu Swamy : ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న పేర్లలో ఈయన కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో ఈయన ఎవరి గురించి చెప్పిన అది నిజమైపోతుంది. ఈయనకు 50 వేలు, లక్ష ఇలా ముట్ట చెప్పి మరీ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారంటే ఈయనకున్న క్రేజ్ ఎలాంటిదో మనకు అర్థం అయిపోతుంది. అయితే వేణు స్వామి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చాడు. ఆ న్యూస్ కాస్త ఇప్పుడు అందరిలో టెన్షన్ క్రియేట్ చేస్తూ వైరల్ కూడా అయిపోయింది.
ఇప్పటివరకు వేణు స్వామి చెప్పిన ప్రతి ఒక్క విషయము నిజమౌతూనే వచ్చింది. రాంచరణ్ ఉపాసన ఆలస్యంగా తల్లిదండ్రులు అవుతారని విషయాన్ని వేణు స్వామి చెప్పాడు. కరెక్ట్ గా అలాగే జరిగింది. అలాగే ఒక యంగ్ హీరో చనిపోతారని కూడా వేణు స్వామి ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే తారకరత్న చనిపోయారు. ఇప్పటికే సెలబ్రిటీలందరూ వేణు స్వామి దగ్గరికి వెళ్లి మరి వారి జాతకం ఎలా ఉందో చెప్పించుకుంటూ ఉన్నారు.
నాగచైతన్య సమంత విషయంలో కూడా వారు కచ్చితంగా విడాకులు తీసుకుంటారని వేణు స్వామి చెప్పిన విషయం రుజువయింది. అయితే ఇప్పుడు తాజాగా వేణు స్వామి మరో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది ఒక హీరోయిన్ చనిపోతుంది అంటూ వేణు స్వామి చెప్పడంతో ఇక అందరి దృష్టి వెంటనే సమంత పైకి వెళ్ళింది. ఎందుకంటే తాను ఇప్పటికే మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది.
ఖుషి సినిమాలో కూడా విజయ్ దేవరకొండ పక్కన సమంత చాలా పెద్దదాని లాగా కనిపించింది. తన ముఖంలో వచ్చిన మార్పులు ఈజీగా తెలిసిపోతున్నాయి. అందరి దృష్టి ఇప్పుడూ సమంత పైనే ఉంది. కానీ సమంత ఆ వ్యాధి నుంచి బయటపడి కోలుకొని మనకు చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. వేణు స్వామి 40 సంవత్సరాలు ఉన్న హీరోయిన్ చనిపోతుంది అని చెప్పడంతో అందరూ ఎవరా అని డైలమాలో పడ్డారు..