2019 లో జనసేనకు వచ్చింది 6% వోట్ షేర్ ఏనా?

అసలు లెక్కలు ఏమిటి..?

విశాఖ పట్నం జిల్లా 

జిల్ల్లాలో మొత్తం 15 స్థానాలు ఉండగా.. జనసేన అందులో12 చోట్ల పోటీ చేసి10.2% ఓట్ షేర్ సంపాదించు కుంది. వాటిలో 7 స్థానాల్లో 14% వోట్ షేర్ సాధించింది జనసేన..

తూర్పు గోదావరి జిల్లా 

జిల్ల్లాలో మొత్తం 19 స్థానాలు ఉండగా.. జనసేన అందులో 18 చోట్ల పోటీ చేసి16% ఓట్స్ సంపాదించు కుంది. 14 స్థానాల్లో 19% వోట్ షేర్ సాధించింది జనసేన..

పశ్చిమ గోదావరి జిల్లా 

జిల్ల్లాలో మొత్తం 15 స్థానాలు ఉండగా.. జనసేన అందులో 12 చోట్ల పోటీ చేసి15.2% ఓట్ షేర్ సంపాదించు కుంది. వాటిలో 8 స్థానాల్లో 20.20% వోట్ షేర్ సాధించింది జనసేన..

కృష్ణా జిల్లా 

జిల్ల్లాలో మొత్తం 16 స్థానాలు ఉండగా.. జనసేన అందులో 9 చోట్ల పోటీ చేసి10% ఓట్ షేర్ సంపాదించు కుంది. వాటిలో 5 స్థానాల్లో 15% వోట్ షేర్ సాధించింది జనసేన..

గుంటూరు జిల్లా 

జిల్ల్లాలో మొత్తం 17 స్థానాలు ఉండగా.. జనసేన అందులో15 చోట్ల పోటీ చేసి10.2% ఓట్ షేర్ సంపాదించు కుంది. వాటిలో 7 స్థానాల్లో 14% వోట్ షేర్ సాధించింది జనసేన..

 ఈ ఐదు జిల్లాల్లో మొత్తం నియోజక వర్గాల సంఖ్య - 82. అంటే రాష్ట్రం లో దాదాపు సగం నియోజక వర్గాల్లో జనసేన 2019 లోనే బలంగా ఉంది..