Happy Birthday శ్రద్ధా కపూర్

ఈ రోజు శ్రద్ధా కపూర్ బర్త్ డే (3-మార్చ్)

 శ్రద్ధా కపూర్ ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తె.

2010లో Teen Patti సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా

2013లో విడుదలైన ఆషికి 2 తో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రద్ద..

శ్రద్దా కపూర్  మంచి  గాయకురాలు కూడా.. 

సాహో సినిమా లో ప్రభాస్ సరసన నటించడం తో తెలుగు తెరకు పరిచయం..

Happy Birthday Sraddha Kapoor..