మోస్ట్ బ్యూటిఫుల్ , గ్లామరస్ హీరొయిన్ హేబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా  పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

"కుమారి 21ఎఫ్" మూవీ తో అద్భుతమైన క్రేజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది.

నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని  అందుకుంది.

తరువాత పలు మూవీ లలో కీలక పాత్రలో నటించినా తలుపు తట్టని అదృష్టం...

రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన రెడ్ మూవీ లో  స్పెషల్ సాంగ్ లో నటించిన హేబ్బా పటేల్..

ఓదెల రైల్వే స్టేషన్ మూవీ లో డీ గ్లామరైజడ్ రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించిన హెబ్బా...

నిత్యం సోషల్ మీడియా లో  పిక్స్ షేర్ చేస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దు గుమ్మ...