Heroine Trisha Stunning Looks - త్రిష స్టన్నింగ్ లుక్...

20 ఏళ్ళు గా దక్షిణాది లో హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది హాట్ బ్యూటీ త్రిష.

అద్భుతమైన నటనతో బాటు ఆకట్టుకునే అందం ఈమె సొంతం..

టీనేజ్‌లోనే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది తమిళ అమ్మాయి త్రిష...

మొదట త్రిష ‘జోడీ’ అనే సినిమాలో చిన్న పాత్రలో నటించి సినీరంగానికి పరిచయమైంది...

సూర్య హీరోగా వచ్చిన ‘మౌనం పెసియాదే’ హీరోయిన్‌గా త్రిష మొదటి సినిమా...

సూర్య హీరోగా వచ్చిన ‘మౌనం పెసియాదే’ హీరోయిన్‌గా త్రిష మొదటి సినిమా...

‘నీ మనసు నాకు తెలుసు’ అనే ద్విభాషా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ..

ఇండస్ట్రీ లోకి వచ్చి 20 ఏళ్ళు దాటినా ఇప్పటికి క్రేజ్ తగ్గని హీరోయిన్...

పొన్నియన్ సెల్వన్ రెండో పార్టు ద్వారా త్వరలో మరోసారి  ప్రేక్షకుల ముందుకు...

విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్సకత్వం లో తెరకెక్కుతున్న సినిమాలో త్రిష నే హీరోయిన్...