కృతి శెట్టి... బ్లాక్ డ్రెస్ లో చంపేసింది పో...

ఒక్క సినిమాతో కుర్రకారు కలల రాకుమారిగా మారిపోయింది కృతిశెట్టి

ఉప్పెన సినిమా ఓవర్ నైట్ కుర్రాళ్లని బుట్టలో వేసుకుంది ఈ బెబెమ్మ..

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ షేర్ చేసిన తాజా ఫొటోస్ కు ...

... కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.

తాజాగా ఈ అందాల భామ బ్లాక్‌ టైట్‌ ఫిట్‌ లో మెరిసింది..

గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తూ అటూ సోషల్‌ మీడియాలో...

... ఇటు ఇండస్ట్రీలో హైలైట్ గా నిలుస్తుంది కృతి.