RRR మూవీ తో అమాంతం పెరిగిన రాం చరణ్ గ్రాఫ్...

ఇంటర్నేషనల్ రేంజ్ లో భారీ క్రేజ్..

హాలీవుడ్ యాక్టర్స్ కూడా రాం చరణ్ స్టైల్ కి ఫిదా..

నెక్స్ట్ శంకర్ మూవీ పై భారీ అంచనాలు..

డాన్స్.. ఫైట్స్ ఏ కాదు యాక్టింగ్ కూడా అదర గోడుతున్న చరణ్ ...

రంగస్థలం తో తనలోని కొత్త కోణాన్ని చూపించిన చరణ్..

స్టైలిష్ లుక్ తో బాటు డాన్స్, యాక్టింగ్, ఫైట్స్ ఇరగదీస్తూ టాలీవుడ్ No1 స్థానానికి పోటీ...