Samyuktha Menon Latest photos: నిన్న భీమ్లానాయక్, నేడు సార్ మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది సంయుక్త మీనన్. వరుస హిట్లతో దూసుకుపోతున్న సంయుక్త చేతిలో ప్రస్తుతం చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. త్వరలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్షతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న సంయుక్త వరుస ఫోటో షూట్లతో కుర్ర హృదయాలను దోచేస్తుంది.