తాజా వార్తలు

సినిమా వార్తలు

RRR టీజర్ కి మెగాస్టార్ వాయిస్ ఓవర్..?

RRR టీజర్ కి మెగాస్టార్ వాయిస్ ఓవర్..?

హీరోలందరూ "జక్కన్న" అని ముద్దుగా పిలుచుకునే టాలివుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం డైరక్ట్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ (RRR) సంభధించిన లేటెస్ట్ అప్ డేట్ టాలివుడ్ లొ చక్కర్లు క...

సినిమా కబుర్లు

ఆధ్యాత్మికం

ఈ గుడికి వెళ్ళాలంటే భక్తి ఒక్కటే చాలదు, గుండె ధైర్యం కావాల్సిందే..!!

ఈ గుడికి వెళ్ళాలంటే భక్తి ఒక్కటే చాలదు, గుండె ధైర్యం కావాల్సిందే..!!

గుడి అంటే రోజూ పూజలు, నైవేద్యాలు ఇవన్నీ మామూలే,కానీ ఓ దేవాలయం కేవలం 5 రోజులు మాత్రమే తెరచి వుంటుంది. ఆ 5 రోజులూ దేవుడికి పూజలు చేసి గుడిని మూసేస్తారు, మళ్ళీ తెరిచేది యాడాది తర్వాతే. ఎందుకంటే ఈ గుడికి వెళ్ళటం ఆషామాషీ వ్యవహారం కాదు, అక్కడికి వెళ్ళాలంటే గుండెలు అరచేత్తో పట్టుకుని అడుగులు వేయాల్సిందే. ...

సాహిత్యం

అముడాల మర్కపిల్లలు

అముడాల మర్కపిల్లలు

ఇంటిముందు మొలిచినరెండు పూలమొక్కలా ఏమిటీఈ అమడాల మర్కపిల్లలుఇవి చెంగుచెంగున దుంకుతూబతుకువాకిట్లోబండారుతో పట్నమేస్తుంటేఒళ్ళంతా కళ్ళుంటే బాగుండనిపిస్తుంది.కాళ్ళు ,మెడ దొరికిచ్చుకొనిగెగ్గెలో వేసినపుడుపెద్దమ్మకథలోని కాటమరాజునుకండ్లముందట చూస్తున్నట్టే ఉంటది.పచ్చని గరికపోసల్నికందిమండ కొనల్నిలేత...