
ఎక్కడో ఒక చోట!పోరాడి అలిసి నిద్రిస్తున్న సమాధులు ఆశయాల చెట్లను కంటాయ్.ఆశలు చిగిరిస్తాయ్ ఎక్కడో ఒక చోట!భావోద్వేగాల బ్రతుకులు , ధనికావేశ అగ్నికిలల్లో ఇనుప చువ్వలు ధరించిన...
Read moreఅంతరాంతరాలలో ప్రతీ మగవాడికీ తెలుసు.. తనలో లేనిదేదో స్త్రీలో ఉందని. ముందుగా స్త్రీ అంటే అతనికి ఆకర్షణ.. ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. అతడు స్త్రీ ప్రేమలో...
Read moreఓ ప్రేయసి..!నేనిప్పుడు కొమ్మల చేతులూపుతూ, కేవలం ఉచ్వాసా నిశ్వాసల శరీర విధులు మాత్రమే నిర్వర్తించే ఓ నడిచే వృక్షాన్ని. నీకు తెలుసా…? నీవు లేకపోతే నేను వట్టి...
Read moreనదులంటే పొలాల తనువులకు శాశ్వత రక్తదాతలు,పొలాలు మానవాళికి అవయవదాతలు,మనుషులే ఒకవైపు నదుల రక్తం కలుషితం చేస్తూమరోవైపు రక్తహీన పొలాల పొదుగులకు వ్రేలాడే లేగదూడలవుతారు. నదులంటే నా గుండెపడవ...
Read moreనీ నల్లని శిరోజాల నదిలోప్రతి ఉదయం తురుముకొస్తావ్ పూల పడవలను,అవి మోసుకొచ్చే పరిమళాలనుగాలి కూలీలు నా హృదయపు గిడ్డంగుల్లో దింపిపోతారు….. నీ కళ్ళు నిజంగా అయస్కాంతాలే,కావాలంటే పైన...
Read moreబతుకును తల్సుకొనితనివితీరా ఏడ్వడానికిఒక వాక్యం కావాలి కొండమల్లెల నవ్వులుతేటనీరు మాటలుగుండెల్ని పూలవనం చేసేకొన్ని చినుకులు కావాలి. నన్ను నన్నుగా అభిమానిస్తూఎదను అల్లుకుపోయేకొన్ని దుసరితీగలు కావాలిప్రేమగా గొడువపడేకొందరు మనుషులు...
Read more© 2023 Trend Andhra - Latest Entertainment and Political News in Telugu TrendAndhra.
© 2023 Trend Andhra - Latest Entertainment and Political News in Telugu TrendAndhra.