Honey Rose : హనీ రోజ్ ఇప్పుడు టాలీవుడ్ తన వైపు చూసేలా చేసిన అందాల భామ.. వీరసింహారెడ్డి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ ‘హనీ రోజ్’. ఈ మూవీతో వచ్చిన క్రేజ్‌ను హనీరోజ్ బాగా వినియోగించుకుంటుంది. పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌కు హనీరోజ్ ఫస్ట్ ఛాయిస్‌గా మారిపోయింది. తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది.
Samantha : గ్లామర్ గేట్లు ఎత్తేసిన సమంత.. బాబోయ్ ఏంటీ అరాచకం, మైండ్ బ్లోయింగ్ ఫోటోస్
Samantha : గ్లామర్ గేట్లు ఎత్తేసిన సమంత.. బాబోయ్ ఏంటీ అరాచకం, మైండ్ బ్లోయింగ్ ఫోటోస్ సమంత రోజు రోజుకి గ్లామర్ జోరు పెంచేస్తోంది. కళ్ళు చెదిరే...
Discussion about this post