Hebah Patel Latest Saree Pics : కుమారి 21ఎఫ్ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది హెబ్బా పటేల్. తొలి సినిమాతోనే తన గ్లామర్, నటతో మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. కెరీర్ ప్రారంభంలో వరుస హిట్స్ అందుకున్న హెబ్బా.. తరువాత ఎక్కువగా ఫ్లాప్స్ పలకరించాయి. ఇటీవల ‘ఓదెల రైల్వేస్టేషన్’ మూవీలో డిఫరెంట్ రోల్ పోషించిన హెబ్బా నటనతో ఆకట్టుకుంది. తాజాగా న్యూ సారీ పిక్స్ తో పలకరించిందీ అమ్మడు.

