Samyuktha Menon Hot Pics : మొన్న భీమ్లానాయక్, నిన్న సార్ మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది సంయుక్త మీనన్. వరుస హిట్లతో దూసుకుపోతున్న సంయుక్త చేతిలో ప్రస్తుతం చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. తాజా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్షతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది సంయుక్త. ఈ చిత్రంలో సంయుక్త నటనకు మంచి రెస్పాన్స్ వస్తుంది.