Ashu Reddy Hot Pics : సోషల్ మీడియా వేదికగానే ఫేమ్ అయింది అషు రెడ్డి. ఎప్పటికప్పడు హాట్ డోస్ దట్టించడమే కాదు తన లోని డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తూ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది అషు. మొదట డబ్‌స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ. బిగ్‌బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొని టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువైంది. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్న అషు రెడ్డి.. నిత్యం ఓ కొత్త ఫోటోషూట్ పోస్ట్ చేస్తూ వస్తోంది. తాజాగా విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఆమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.