Actress Divi Hot Pics : బిగ్ బాస్ 4 ద్వారా పాపులర్ అయిన భామల్లో దివి కూడా ఒకరు. ఆ సీజన్ విన్నర్, రన్నర్.. టాప్ 5 కంటెస్టెంట్ల కంటే కూడా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. మహర్షి చిత్రంతో తెలుగుతెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ దివి వైద్య. బిగ్ బాస్ 4 తో దివి మెగాస్టార్ ను కూడా మెప్పించి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దివి.. పంచుకున్న ఫొటోలు మీకోసం..