• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Life Style

Cool Drinks : అతిగా కూల్ డ్రింక్స్ తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. WHO వెల్లడించిన నిజాలు ఇవే..

Rama by Rama
June 30, 2023
in Life Style
0 0
0
Cool Drinks : అతిగా కూల్ డ్రింక్స్ తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. WHO వెల్లడించిన నిజాలు ఇవే..
Spread the love

Cool Drinks : క్యాన్సర్ ఇది చాలా ప్రమాదకరమైనది. ఒకప్పుడు క్యాన్సర్ కి మందు లేదు. అది వస్తే చావే శరణ్యం అన్నట్టుగా ఉండేది. కానీ రాను రాను కాలం మారుతున్న కొద్ది క్యాన్సర్ కీ కూడా పరిష్కార మార్గాన్ని వెతికారు. అయితే క్యాన్సర్ రావడానికి కొన్ని కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంలో వేటి ద్వారా మనకు క్యాన్సర్ వ్యాపిస్తుందో మనకు ఒక అవగాహన ఉండడం అత్యవసరం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వచ్చే నెల జూలై లో కొన్ని కూల్ డ్రింక్స్ కంపెనీలకు ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించబోతుంది. కొన్ని కంపెనీల కూల్ డ్రింక్స్  తాగితే ఆరోగ్యానికి హానికరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో వెళ్లడైనట్లు నిపుణులు తెలియజేశారు. అలాంటి కంపెనీలకు సంబంధించినటువంటి కూల్ డ్రింక్స్ పై క్యాన్సర్ కు కారణమని ముద్రించాలని ఆయా కంపెనీలకు ఆదేశాలు ఇవ్వడానికి WHO  సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉండగా ఏ కంపెనీ పేర్లు జాబితాలో ఉన్నాయో తెలియక కంపెనీ యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందినటువంటి కొన్ని వర్గాలు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వారిచే జూలైలో కూల్ డ్రింక్స్ లో క్యాన్సర్ కారకాలు ఉన్నందువల్ల కాన్సర్ జాబితాలో వీటిని చేర్చాలని వెల్లడించారు. IARC నివేదిక ఇలా ఉండడంతో కూల్ డ్రింక్స్ కంపెనీలు ఆందోళన గురవుతున్నాయి.

జూలై 14న WHO కమిటీ సమావేశమై కీలక నిర్ణయాలను ప్రకటించనుంది. అతిగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యం చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు రెండు లేదా అంతకుమించి కూల్ డ్రింక్స్ తాగితే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాగే కూల్ డ్రింక్స్ ఎక్కువగా సేవించడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 60 వేల మందికి పైగా యువకుల మీద చేసిన ఒక పరిశోధనలో శీతల పానీయాలను అత్యధికంగా

సేవించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది. వారానికి రెండు అంతకంటే ఎక్కువ శీతల పానీయాలు సేవించినట్లయితే ఆ వ్యక్తి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు 87% ఉన్నాయని వారు వెల్లడించారు. అలాగే రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో ఎక్కువ శీతల పానీయాలు తీసుకున్నవారి సంఖ్య ఉండడం గమనార్హం. అతి శీతల పానీయాల వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భ క్యాన్సర్ కి కారణమవుతుందని కూడా వారి అధ్యయనాల్లో వెళ్లడైంది.

 


Spread the love
Tags: A Man Who Lives by Drinking Cool DrinksBad Food Habits in TeluguChildren's Health TipsCool DrinksDamages due to Cool DrinksFoodHabitsHealth BenefitsHealth tips in TeluguIntresting Facts about Cool DrinksLife style
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.