• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Uncategorized

Siva Karthikeyan : సింహాన్ని దత్తత తీసుకున్న శివ కార్తికేయన్.. ఎందుకంటే..!?

R Tejaswi by R Tejaswi
June 30, 2023
in Uncategorized
0 0
0
Siva Karthikeyan : సింహాన్ని దత్తత తీసుకున్న శివ కార్తికేయన్.. ఎందుకంటే..!?
Spread the love

Siva Karthikeyan : కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు పైన శివ కార్తీకేయన్ ఒకరు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి నేడు తమిళంతో తెలుగు మరియు ఇతర భాషల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని సెల్ఫ్ మెడ్ స్టార్ అనే ట్యాగ్ ని అందుకున్నాడు. అయితే ఈ హీరో గురించి కొందరి ఆడియన్స్ కి తెలియని విషయం ఏంటంటే.. శివ కార్తికేయన్ జంతు ప్రేమికుడు. జంతువులపై, వాటి సంరక్షణపై ఎంతో కరుణ చూపిస్తుంటాడు.

ఇప్పటికే ఈ హీరో పలు జంతువులను దత్తత తీసుకోని వాటిని చూసుకుంటూ వస్తున్నాడు. తాజాగా చెన్నైలోని అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ (వండలూర్ జూ) నుంచి ఓ సింహాన్ని దత్తత తీసుకున్నాడు. మూడేళ్ల వయసున్న ఈ సింహం పేరు షెరు. ఈ ఏడాది మే నెలలో బెంగళూరులోని బన్నెరఘట్ట జూలాజికల్ పార్క్ నుంచి ఈ సింహాన్ని తీసుకొచ్చారు. ఆరు నెలల పాటు సింహం సంరక్షణ బాధ్యతలు తీసుకున్నాడు.

ఆరు నెలల పాటు సింహం సంరక్షణ కోసం సుమారు సుమారు 75,000 జూ నిర్వాహకులకు చెల్లించాడు. షేరు సింహం దత్తత తీసుకోవడంపట్ల జూ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక అదే జూకి చెందిన ప్రకృతి అనే ఏనుగును కూడా గతంలో 6 నెలలపాటు నటుడు దత్తత తీసుకున్నాడు. 2020లో కూడా ఓ తెల్లపులిని శివకార్తికేయన్ దత్తత తీసుకున్నాడు. మూగజీవాల సంరక్షణ బాధ్యతలు తీసుకొంటున్న శివకార్తికేయన్‌ మంచి మనసులు పలువురు అభిమానిస్తున్నారు.

Just IN:

One Lion adopts another Lion🦁

Self made star #SivaKarthikeyan adopts a Lion at Arignar Anna Zoological Park, Vandalur.

A 3-year-old male lion named Sheru has been adopted by the actor.

The star has adopted the Lion for six months.

Kudos @Siva_Kartikeyan for this… pic.twitter.com/LiJLp4Fgu1

— Manobala Vijayabalan (@ManobalaV) June 29, 2023


Spread the love
Tags: BroTeaserJrNTRPawanKalyanRamCharanSaiDharamTejSivakarthikeyanTholiPrema4K
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.