• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Movie Articles

Sonia Agarwal: నా మాజీ భర్త పిలిస్తే ఇప్పుడైనా రెడీ.. విడాకులు తీసుకుని 13 ఏళ్ళు, హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

7 జి బృందావన కాలనీ చిత్రంలో నటించిన సోనియా అగర్వాల్ ఒక ఊపు ఊపింది. బోల్డ్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ఆ చిత్రంతో సోనియాకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.

Satya by Satya
February 14, 2024
in Movie Articles
0 0
0
Sonia Agarwal: నా మాజీ భర్త పిలిస్తే ఇప్పుడైనా రెడీ.. విడాకులు తీసుకుని 13 ఏళ్ళు, హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Spread the love

నా మాజీ భర్త పిలిస్తే ఇప్పుడైనా రెడీ.. విడాకులు తీసుకుని 13 ఏళ్ళు, హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

7 జి బృందావన కాలనీ చిత్రంలో నటించిన సోనియా అగర్వాల్ ఒక ఊపు ఊపింది. బోల్డ్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ఆ చిత్రంతో సోనియాకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ మూవీ తర్వాత సోనియా ఆ చిత్ర దర్శకుడు సెల్వరాఘవన్ ని ప్రేమించి వివాహం వివాహం చేసుకుంది. అయితే వీళ్ళ కాపురం ఎక్కువరోజులు నిలబడలేదు.

2006లో వివాహం చేసుకున్న వీళ్ళు 2010లో విడాకులు తీసుకుని విడిపోయారు.వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుని 13 ఏళ్ళు పైనే అవుతోంది. సోనియా అగర్వాల్ నటిగా మాత్రం కొనసాగుతూ వచ్చింది. 7 జి బృందావన కాలనీ తరహాలో హిట్స్ అయితే పడలేదు. అయితే తాజాగా సోనియా అగర్వాల్ తన మాజీ భర్త సెల్వరాఘవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల సెల్వరాఘవన్ హీరో ధనుష్ తో పుదుపేట 2 చిత్రాన్ని ప్రకటించారు. 2006లో ధనుష్ హీరోగా.. సోనియా అగర్వాల్, స్నేహ హీరోయిన్లుగా తెరకెక్కించిన పుదుపేట చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత ఆ చిత్రానికి సెల్వరాఘవన్ సీక్వెల్ చేయబోతున్నారు.

ఓ ఇంటర్వ్యూలో సెల్వరాఘవన్ పుదుపేట 2 అనౌన్స్ చేశారు. ఆ చిత్రంలో మీరు నటిస్తున్నారా అని సోనియాని ప్రశ్నించారు. సోనియా బదులిస్తూ సెల్వరాఘవన్ నుంచి పిలుపు వస్తే నాకు ఎలాంటి అభ్యతరం లేదు. తప్పకుండా నటిస్తా. ఎందుకంటే నటిగా అది తన బాధ్యత అని సోనియా తెలిపింది. అయితే ఇంతవరకు తనని ఎవరూ అప్రోచ్ కాలేదని పేర్కొంది. మరోవైపు 7 జి బృందావన కాలనీ సీక్వెల్ కి కూడా సన్నాహకాలు జరుగుతున్నాయి.


Spread the love
Tags: 7g brundavana colonySelvaraghavanSonia AgarwalSonia agarwal divorceSonia agarwal husband
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.