• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

గోదారోడి కబుర్లు – 01

TrendAndhra by TrendAndhra
September 10, 2022
in Latest News
0 0
0
గోదారోడి కబుర్లు – 007 (IPL – ఇదో పిచ్చి లొల్లి )
Spread the love

ఉగ్ర నరసింహ స్వామి తో ఆటలు వద్దు..

అంతర్వేది నరసన్న గుడిలో రధం అంటుకుందట.
స్వామి పెండలాడే ఆరుబయట తిరిగి వచ్చేఏలకి రథం మొత్తం కాలిపోయిందట.
ఎప్పుడూ స్వామి గురించి మా గోదారోళ్ళు కథల్లో చెప్పు కుంటావుంటారు. ఆయాన్నేదో దేవుడు అనేకంటే మా ఇళ్లల్లో పెద్ద మనిషి అన్నట్టే వుంటాయామాటలు.

అంతరేజి నరసన్న పెళ్లి అయ్యేదాకా(కల్యాణం)
పెళ్లి ముహూర్తం కూడా వాయిదా వేసేస్తారు
పెద్దమనిషికి చెప్పినట్టు తమ బాధ ని సంతోషాన్ని పరిగెత్తుకుని వెళ్లి చెప్పకపోతే మనసు ఓ పట్టాన ఆగదు కదూ మా గోదారోళ్ళకి

ఆయన చల్లటి చూపులు మాపై పడి గర్భగుడిలో గంధం నుదుటిపై పై బొట్టుగా పెట్టుకుంటే చాలు
మనసు భారమంతా ఇట్టే తీరిపోద్ది
ఎందుకైనా అరిష్టం జరిగితే నరసన్న కి కోపం వచ్చిందని
నిలువెల్లా వణికిపోరూ…

పెద్ద పెద్ద రాజులు, సినిమావోళ్లు, కోట్లు సంపాయించిన పారిశ్రామిక వేత్తలు ఎన్ని దేశాల్లో ఉండి ఎన్నాళ్ల తర్వాత వచ్చినా స్వాము పాదాల ముందే చతికిలపడి వదల్లేక వదల్లేక గుడి ప్రాంగణంలో దణ్ణం పెడతారు. తండ్రికి దూరమయ్యే బిడ్డల్లాగే విలవిల్లాడం కళ్లారా చూశాన్నేను.

తాబేలు పిల్ల కనపడితే పసుపు కుంకంతో బొట్టుపెడతారు గోదార్లోళ్ళు.
స్వామి ఇంటికే వచ్చేసాడని మురిసిపోతారు

ఎవరో రధం అంటించారట.
ఏం జరిగిందో తెలీదు..

స్వామి చేతిలో కర్రతో మా పైకి తుఫాన్లు ఉప్పెనలు రాకుండా కాపాడుతున్నాడని మా అమ్మ చెప్పేది.

మీరెవరో నాకు తెలీదు గాని రా అబ్బాయిలు..

తెలీక చేస్తే స్వామి పాదాల పై పడి క్షమాపణ కోరుకోండి

తెలిసే చేస్తే మీ సర్వ నాశనం త్వరలోనే ఉంటుంది

తేనపట్టు కట్టుకధలు చెప్పకండి

ఉగ్ర నరసింహ స్వామితో ఆటలు వద్దు


Spread the love
Tags: Godarodi KaburluNarasimha swamy
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.