• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

దోషులెవరో సీబీఐ తేలుస్తుంది – స్వరూపానంద

TrendAndhra by TrendAndhra
September 11, 2020
in Latest News
0 0
0
దోషులెవరో సీబీఐ తేలుస్తుంది – స్వరూపానంద
Spread the love

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ రథం దగ్ధమైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరడం మంచి పరిణామమని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర అన్నారు. సీబీఐ విచారణ చేస్తే అసలు దోషులెవరో తేలుతుందని, దీని వెనక ఎవరి కుట్ర ఉందనేది బయటపడుతుందని అని వ్యాఖ్యానించారు.

ఆయన వ్యాఖ్యలపై బీజేపీ, జనసేన నాయకుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఘటన జరిగినప్పటి నుండి కనీస స్పందన లేని ఆయన సీబీఐ విచారణ కోసం వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని, రాష్ట్రంలో హిందూ ఆలయాలపై ఎన్నో దాడులు జరుగుతుంటే వాటిపై ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నలు సంధించారు. ఈ ప్రభుత్వంలో ఆయన కూడా ఒక భాగమే అని, భక్తుల మనోభావాలతో ఆడుకునే ఇటువంటి వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఎద్దేవా చేశారు


Spread the love
Tags: ANtharvedi rathamSwaroopananda
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.