Rakul Preeth Sing Wedding : అంగరంగ వైభవంగా రకుల్ వివాహం.. పెళ్లి ఫోటోలు ఎంత ముచ్చటగా ఉన్నాయో చూడండి
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తన ప్రియుడు జాకీ భగ్నానీని బుధవారం రోజు వివాహం చేసుకుంది. గోవా లోని ఐటిసి గ్రాండ్ గోవా రిసార్ట్ లో రకుల్, భగ్నానీ వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేడుకలో వధూవరులు ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో మురిసిపోయారు. రకుల్ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rakul Preeth Sing Wedding Photos :
Actress Kushitha Kallapu Photo Gallery