Iswarya Menon Latest pics : హాట్ బాంబులా రెచ్చిపోతున్న నిఖిల్ హీరోయిన్.. ఐశ్వర్య మీనన్ బోల్డ్ షో వైరల్
తమిళంలో పలు చిత్రాలతో ఐశ్వర్య మీనన్ గుర్తింపు సొంతం చేసుకుంది. ఆమె అందచందాలకు కుర్రాళ్ళు ఫిదా అవుతుంటారు. ఆమె సొగసు అలా ఉంటుంది మరి. ఐశ్వర్య మీనన్ కి టాలీవుడ్ లో వచ్చిన ఏకైక ఛాన్స్ నిఖిల్ స్పై మూవీ. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
అయితే ఐశ్వర్య మీనన్ మాత్రం సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. తాజాగా టైట్ ఫిట్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు యువతని తెగ ఆకర్షిస్తున్నాయి. మత్తు చూపులతో ముంచేస్తూ ఐశ్వర్యమీనన్ కొంటె బాణాలు సంధిస్తోంది.

Iswarya Menon hot photos : హాట్ బాంబులా రెచ్చిపోతున్న నిఖిల్ హీరోయిన్.. ఐశ్వర్య మీనన్ బోల్డ్ షో వైరల్

