Nia Sharma : బెడ్ రూమ్ ఫోజులతో కుర్రాళ్లపై గ్లామర్ విషం చల్లుతున్న నాగిని భామ.. మైండ్ బ్లోయింగ్ అంతే..
నాగిని టీవీ సిరీస్ ద్వారా ఇండియా మొత్తం గుర్తింపు పొందింది నియా శర్మ.ఈ బోల్డ్ బ్యూటీకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని సొగసు నియా శర్మ సొంతం. కానీ హీరోయిన్ గా రాణించలేకపోయింది.
ఆమె గ్లామర్ గురించి చెప్పాలంటే మాటల్లో వర్ణించలేం. ఒక దశలో ఏషియాలో మోస్ట్ సెక్సీ సెలెబ్రిటీల జాబితాలో కత్రినా కైఫ్, దీపికా పదుకొనె లాంటి స్టార్ బ్యూటీలతో పోటీ పడి చోటు దక్కించుకుంది.
తరచుగా సోషల్ మీడియాలో నియా శర్మ తన బోల్డ్ ఫొటోస్ షేర్ చేస్తూ యువతని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ నాగిని బ్యూటీ కుర్రాళ్లపై గ్లామర్ విషం చల్లింది. బెడ్ పై ఫోజులతో నియా యువతని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







