Manushi Chhillar : ఫ్లాప్ ఎదురైనా గ్లామర్ జోరు తగ్గలేదుగా.. వరుణ్ తేజ్ హీరోయిన్ దిమ్మతిరిగే ఫోజులు వైరల్
మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ రీసెంట్ గా వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ మూవీకి దారుణమైన వసూళ్లతో ఫ్లాప్ దిశగా వెళుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కి మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది అని భావించారు.
కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. మాజీ ప్రపంచ సుందరి మానుషీ కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయింది. ఇంత పెద్ద ఫ్లాప్ మూవీ ఎదురైనప్పటికీ మానుషీ మాత్రం గ్లామర్ జోరు తగ్గించడం లేదు. తాజాగా బ్లూ డ్రెస్ లో సొగసు వల విసిరేలా మెరిసింది.