Krithi Shetty photos : లుక్కు మార్చేసిన ఉప్పెన బ్యూటీ.. పింక్ డ్రెస్ లో ఎలా చిందులేస్తోందో చూడండి
ఉప్పెన చిత్రంలో కృతి శెట్టి ఉప్పెనలా వచ్చింది. ఆమె గ్లామర్, అభినయం చూసి టాప్ లీగ్ కి వెళుతుందని అంతా భావించారు. ఉప్పెన తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఆమెకి ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ టాప్ లీగ్ కి వెళ్ళినట్లే వెళ్లి వెనుకబడిపోయింది.
అందుకు కారణం వరుస ఫ్లాపులు. ఉప్పెన తర్వాత ఆ రేంజ్ హిట్ ఒక్కటి కూడా లేదు. బంగార్రాజు మాత్రం పర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీకి తమిళంలో ఆఫర్స్ వస్తున్నాయి కానీ తెలుగులో తక్కువే.
బహుశా అవకాశాల కోసం కావచ్చు.. తాజాగా కృతి శెట్టి తన లుక్ పూర్తిగా మార్చేసింది. పింక్ డ్రెస్ లో ఆమె సెక్సీగా ఇచ్చిన ఫోజులు మతిపోగొట్టేలా ఉన్నాయ్. పింక్ డ్రెస్ లో స్కిన్స్ షో చేస్తూ కుర్రాళ్ళని ఊరిస్తోంది.