Priya Atlee Photos : దేవుడా.. స్టార్ డైరెక్టర్ భార్య ఇలా రెచ్చిపోతోందేంటి.. హీరోయిన్లకు చెమటలు పట్టించే సొగసు, వైరల్
తమిళ డైరెక్టర్ అట్లీ పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు పొందారు. షారుఖ్ ఖాన్ తో అట్లీ తెరకెక్కించిన జవాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీనితో అట్లీ ఇండియా మొత్తం మోస్ట్ వాంటెండ్ డైరెక్టర్ అయిపోయాడు.
అట్లీ సతీమణి ప్రియా సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. ఇద్దరూ జంటగా పలు ఈవెంట్లలో సందడి చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. అట్లీ భార్య ప్రియా ఎప్పుడూ అందంగా కనిపిస్తుంది. అంతే కానీ పొట్టి బట్టలు ధరించి స్కిన్ షో ఎప్పుడూ చేయలేదు.
కానీ తాజాగా ఆమె గ్లామర్ బౌండరీలు బ్రేక్ చేసినట్లు ఉంది. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ చూస్తే స్టార్ హీరోయిన్లు కూడా ఆమె ముందు దిగదుడుపే అనిపించేంత హాట్ గా రెచ్చిపోయింది. థైస్ స్ప్లిట్ డ్రెస్ లో ప్రియా హొయలు పోతున్న విధానం సోషల్ మీడియాలో సునామి పుట్టించేలా ఉంది. హీరోయిన్లకు కూడా ఇంత సొగసు సాధ్యం కాదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

