Shalini Pandey Photos : బ్యాక్ ఫోజులతో హీటు పెంచేసిన అర్జున్ రెడ్డి బ్యూటీ.. వామ్మో మరీ ఇంత దారుణంగానా
అర్జున్ రెడ్డి చిత్రంలో బోల్డ్ గా నటించి సర్ప్రైజ్ చేసిన షాలిని పాండే ఆ తర్వాత సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో మాత్రమే అమ్మడి క్రేజ్ మామూలుగా లేదు.
ఏకంగా బికినిలో సైతం ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్ ఇస్తూ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా షాలిని పాండే వంగి వంగి బ్యాక్ సైడ్ ఫోజులతో హీటు పెంచేసింది. ఆమె ఫోజులు కాస్త వల్గర్ గా.. చూడడానికి దారుణంగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అవేం తనకి పట్టవు అన్నట్లుగా షాలిని బ్యాక్ సొగసుతో రెచ్చిపోయింది.

