This Week OTT Movies: ఓటీటీ ప్రియులకు ఈవారం పండగే.. ఓజీ, పరం సుందరి సహా ఆ సినిమాలన్నీ రిలీజ్!
This Week OTT Movies: ప్రతీ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌తో రెడీగా ఉంటుంటాయి. అయితే అందులో సూపర్ డూపర్ హిట్టు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు మాత్రం కొన్ని సార్లే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే కాగా.. ఈవారం మాత్రం ఎవరూ ఊహించని విధంగా పండుగ చేసుకునే చిత్రాలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమా సహా అలనాటి అందాలతార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన పరమ్ సుందరి కూడా ఓ వారమే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. మరి అవి ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతాయి, ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నవి..
- పరమ్ సుందరి – హిందీ, తెలుగు
- అర్జున్ చక్రవర్తి – తెలుగు సినిమా
- చల్ జిందగీ – హిందీ సినిమా
- బిన్ లంగాచి గోస్తా – మరాఠి సినిమా
- ది బైక్ రైడర్స్ – ఇంగ్లీష్ సినిమా
- ఈడెన్ – ఇంగ్లీష్, హిందీ సినిమా
- మాన్‌స్టర్ సమ్మర్ – ఇంగ్లీష్, తెలుగు సినిమా
- ది క్యూబీ అండ్ మీ – ఇంగ్లీష్, తెలుగు సినిమా
- హోలీ ఘోస్ట్ – ఇంగ్లీష్, హిందీ సినిమా
- మిడ్‌నైట్ సన్ – కొరియన్ సినిమా
- హోస్ట్ – థాయ్ సినిమా
- లాజరస్ – ఇంగ్లీష్, తెలుగు వెబ్ సిరీస్
- కల్ట్ – వెబ్ సిరీస్
నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నవి..
- ఓజీ – తెలుగు సినిమా
- వష్ లెవెల్ 2 – గుజరాతీ, హిందీ సినిమా
- ఎ హౌస్ ఆఫ్ డైనమైట్ – ఇంగ్లీష్, తెలుగు సినిమా
- ది ఎలిగ్జర్ – ఇంగ్లీష్ సినిమా
- అటాక్ 13 – థాయ్ సినిమా
- కురుక్షేత్ర – హిందీ, తెలుగు వెబ్ సిరీస్
- నోబడీ వాంట్స్ ది – ఇంగ్లీష్, హిందీ వెబ్ సిరీస్
- ది మాన్‌స్టర్ ఆఫ్ ఫ్లోరెన్సీ – ఇంగ్లీష్, తెలుగు వెబ్ సిరీస్
- బేడీ బండిట్టో – స్పానిష్ వెబ్ సిరీస్
- జస్ట్ ఏ బిట్ ఎస్పర్స్ – జపనీస్ వెబ్ సిరీస్
- మాబ్‌వార్: ఫిలడెల్ఫియా వర్సెస్ ది మాఫియా – ఇంగ్లీష్ డాక్యుమెంటరీ
- హూ కిల్డ్ ది మాంట్రియల్ ఎక్స్‌పోస్ – ఇంగ్లీష్ డాక్యుమెంటరీ
ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నవి..
- గ్యాంబ్లర్స్ – తెలుగు సినిమా
- అక్యూజ్డ్ – తమిళ సినిమా
జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నవి..
- భద్రకాళి – తమిళ, తెలుగు సినిమా
- ది హ్యాండ్ దట్ రాక్స్ ది క్రడెల్ – ఇంగ్లీష్ సినిమా
- నైబర్‌హుడ్ వాచ్ – ఇంగ్లీష్ సినిమా
- ఆస్క్ మి వాట్ యు వాంట్ – స్పానిష్ సినిమా
- ఆర్మ్‌డ్ ఓన్లీ విత్ కెమెరా – ఇంగ్లీష్ డాక్యుమెంటరీ
- పిచ్ టు గెట్ రిచ్ – హిందీ రియాల్టీ షో
- వైఫ్ స్వాప్: ది రియల్ హౌస్‌వైవ్స్ ఎడియన్ – ఇంగ్లీష్ రియాల్టీ షో
సన్‌నెక్స్ట్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నవి..
- జంబో సర్కస్ – కన్నడ సినిమా
