శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కు చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) చైర్మన్ గా నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ కుటుంబానికి చెందిన డాక్టర్ సాయికృష్ణ యచేంద్ర నియమితులయ్యారు. ఈయన వెంకటగిరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు, ఈ పదవీలో ఆయన రెండేళ్ల కాలం పాటు కొనసాగుతారు.