అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ను హైదరాబాద్ లో ఈ రోజు సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేశాక ఆమెను బెంగళూరు తీసుకెళ్లారు సీబీఐ అధికారులు. పీఎన్ బీ నుంచి రూ.52కోట్లు లోన్ తీసుకున్నారు గీత.