ఆరు కిలోమీటర్ల దూరం..
సైకిల్ పై వెళితే అరగంట పట్టొచ్చు.. బైక్ అయితే ఇరవై నిముషాలు.. అదే కారు లో అయితే..?
పది నిముషాలు.. ఇంకా స్లోగా వెళితే పదిహేను నిముషాలు..
కానీ దాదాపు గంట పైనే పడుతుంది..
ఎందుకు..? కారు తోసుకుంటూ వెళుతున్నారా అనొద్దు.. డ్రైవ్ చేసుకుంటూనే..
ద్వారపూడి నుండి మండపేట కు వెళ్ళడానికి పట్టిన సమయం అది. నడచి వెళ్లినా కార్ కంటే స్పీడ్ గా గమ్యం చేరుకోవచ్చు.. ఇలా ఉంది ఇక్కడ రోడ్ పరిస్థితి.. వర్షం పడితే ఇంకా దారుణంగా తయారవుతుంది.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఆ రోడ్ ఎలా ఉందో మీరూ ఓ లుక్ వేయండి..