• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

గూగుల్ లో వీటిని సెర్చ్ చేస్తే జైలు జీవితం ఖాయం..!

R Tejaswi by R Tejaswi
January 3, 2023
in Latest News, Life Style
262 2
0
గూగుల్ లో వీటిని సెర్చ్ చేస్తే జైలు జీవితం ఖాయం..!
514
SHARES
1.5k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

ఏదైనా సమాచారం కావాలనుకుంటే వెంటనే అందరికీ గుర్తొచ్చే పేరు గూగుల్. ఇందులో ప్రపంచంలోని ప్రతీ విషయం గురించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. కానీ, కొన్ని విషయాల గురించి సెర్చ్(Illegal Searches on Google) చేస్తే మాత్రం కచ్చితంగా ఊచలు లెక్కబెట్టాల్సిందే.. అవేంటంటే..

1. అబార్షన్: దీని కోసం గూగుల్ లో వెతకొద్దు. అబార్షన్ అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. అంతేకానీ, గూగుల్ లో అబార్షన్ ఎలా చేసుకోవాలని వెతికితే జైలు శిక్ష పడుతుంది.

2. చైల్డ్ పోర్న్: మైనర్, చిన్నారుల అశ్లీత చిత్రాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. వీరి కోసమే ప్రత్యేకంగా తెచ్చిన పోక్సో చట్టం ప్రకారం చైల్డ్ పోర్న్ గురించి గూగుల్ లో వెతికితే ఐదు నుంచి ఏడు సంవత్సరాల శిక్ష విధించబడుతుంది.
3. బాంబుల తయారీ: దీని కోసం సెర్చ్ చేస్తే ఐపీ చిరునామా ద్వారా పోలీసులు ట్రాకింగ్ చేసి చర్యలు తీసుకుంటారు. జైలు శిక్ష కూడా పడుతుంది.

4. ఇతరుల ప్రైవేట్ సమాచారం: లైంగిక వేధింపులు లేదా వేధింపుల బాధితుల గురించి ప్రైవేట్ సమాచారం పంచుకోవడం చట్టరీత్యా నేరం. బాధిత మహిళల ఫోటో, పేరు, ఇతర వివరాలు సెర్చ్ చేయడం లేదా సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు.
5. సినిమా పైరసీ: సినిమాలను పైరసీ చేసినా, గూగుల్ లో సెర్చ్ చేసినా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. శిక్షతో పాటు పది లక్షల రూపాయల జరిమానా కూడా విధించవచ్చు. పైవాటితో పాటు దేశ భద్రత, రక్షణ వంటి సున్నిత అంశాలపై సెర్చ్ చేయకపోవడం ఉత్తమం

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: Can Police See What You Search on the InternetDon't search these topics on googleDon't try to search these thingsGoogle trending topicsIllegal Searches on GoogleInteresting factsInteresting Telugu NewsLatest Trend Andhra NewsNever search on googleTelugu interesting newsTrend AndhraTrend Andhra NewsTrend Andra newsTrend on googleWhat Happens if You Accidentally Searched Something IllegalWhat is Illegal to Search on the InternetWhich topics don't search on googleWhich topics most search on google
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.