• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

మీ పిల్లలు టీవీకి, స్మార్ట్ ఫోన్ కి బానిసై రాత్రి త్వరగా పడుకోవట్లేదా..!?

R Tejaswi by R Tejaswi
January 6, 2023
in Latest News, Life Style
0 0
0
మీ పిల్లలు టీవీకి, స్మార్ట్ ఫోన్ కి బానిసై రాత్రి త్వరగా పడుకోవట్లేదా..!?
Spread the love

పిల్లలు టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్ టాప్లతోనే సమయాన్ని గడుపుతూ ఆలస్యంగా నిద్ర పోతుంటారు. అయితే పెద్దవారితో పోలిస్తే పిల్లలు ఎక్కువ సమయం పాటు నిద్ర పోవాలి. లేదంటే.. అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత, చురుకుదనం లోపించడం, మానసిక ఒత్తిడి, శరీరకంగా బలహీన పడటం, తరచూ అలసిపోవడం, శరీర రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల, తల్లిదండ్రులు పిల్లలను తొందరగా నిద్రపుచ్చాలి. అందుకు ఏం చేయాలి అంటే..

సాధారణంగా చాలామంది పిల్లలు నిద్ర రావడం లేదని చెప్పి టీవీ చూస్తూ లేదంటే స్మార్ట్ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అయితే అలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు మంచి కథలు చెప్పడం లేదా ఏవైనా పుస్తకాలు చదివి వినిపించడం చేస్తే.. పిల్లల ఊహాశక్తి పెరుగుతుంది. అలాగే త్వరగా నిద్రలోకి జారుకుంటారు.

Also Read: రాత్రులు సరిగా నిద్ర పట్టాలి అంటే.. ఇలా చేసి చూడండి

అంతేకాకుండా పిల్లలు త్వరగా నిద్ర పోవాలంటే వారి డైట్లో జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, షుగర్ ఫుడ్స్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే, ఈ ఆహారాలు వారి నిద్రను దెబ్బ తీస్తాయి. పిల్లలకు రాత్రి భోజనం చేసిన ఒకటి లేదా రెండు గంటల తర్వాత గ్లాస్ గోరు వెచ్చని పాలు తాగించాలి. ఇలా చేస్తే త్వరగా నిద్రపోతారు. అలాగే వారు పడుకునే రూమ్ ప్రశాంతంగా, మంచి గాలి వచ్చే విధంగా చూడాలి. రాత్రి రూమ్ లో తక్కువ లైటింగ్ ఉండేలా చూసుకోవాలి.


Spread the love
Tags: Children's addict to TechnologyDo mobile phones affect your sleepHealth tips in TeluguHow to break smart phone habit for childrenInteresting factsIs Your Child Addicted to Gadgets?Is Your Child Addicted to Screens?Latest GadgetsLatest smart phonesLatest Telugu NewsPrevent Sleep Problems in Kidsscience and technologySleeping Near A Smartphone Can Disturb A Child's RestTrend AndhraTrend Andhra Health Tips in TeluguTrend Andhra NewsWhat is Keeping Your Kids Up at Night?
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.