Ashu Reddy Stunning Photos in Saree: సోషల్ మీడియాలో అషు రెడ్డి హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలుసు. గ్లామర్ వడ్డించడమే ప్రధాన లక్ష్యంగా రెచ్చిపోతుంటుంది అషు. డిఫరెంట్ టైపు పోజులతో ఆన్ లైన్ వేదికపై రచ్చ రచ్చ చేస్తుంటుంది. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫేమ్ తోనే క్రేజ్ కొట్టేసిన అషు రెడ్డి.. పలు వెబ్ సిరీసులు, సినిమా అవకాశాలు కొట్టేసే ప్రయత్నాలు చేస్తోంది.
పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా చెప్పుకుంటూ జనాల్లో క్రేజ్ కొట్టేసింది అషు రెడ్డి. ఏకంగా పవన్ కళ్యాణ్ పేరును తన ఎద భాగంలో టాటూగా వేసుకొని అప్పుడప్పుడు ఆ టాటూ చూపిస్తూ రొమాంటిక్ ట్రీట్ ఇస్తోంది అషు. తాజాగా పీచ్ కలర్ శారీలో ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. సీక్వెన్స్ శారీలో ట్రెండ్ సృష్టిస్తోంది. ఎప్పుడూ ఒకే తరహా లుక్స్‌లో అషూ రెడ్డి గ్లామర్ చూసిన ఆమె ఫాలోవర్స్, తాజాగా ఈ శారీ లుక్స్‌లో అషూని చూసి అహో.! ఓహో అని తెగ పొగిడేస్తున్నారు.
Also View : Veera Simha Reddy Heroine Honey Rose Latest Photos