• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Jr NTR in Oscar race : ‘యుఎస్ఏ టుడే’ ఆస్కార్ నామినేషన్స్ లిస్టులో జూ.ఎన్టీఆర్

R Tejaswi by R Tejaswi
January 23, 2023
in Latest News, Movie Articles, Movie Updates
247 13
0
Jr NTR in Oscar race : ‘యుఎస్ఏ టుడే’ ఆస్కార్ నామినేషన్స్ లిస్టులో జూ.ఎన్టీఆర్
506
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

Jr NTR in Oscar race: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘RRR’ మూవీ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది. వసూళ్ల పరంగానే కాకుండా, ప్రతిష్టాత్మక అవార్డుల పరంగానూ దుమ్మురేపుతోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ సహా పలు అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ‘RRR’ టీమ్ కు అదిరిపోయే వార్త చెప్పింది ‘యుఎస్ఏ’ టుడే. ఆస్కార్ రేసులో నిలిచిన టాప్ 10 హీరోస్ లిస్టులో జూ.ఎన్టీఆర్‌కు నెంబర్ వన్ స్థానాన్ని ఇచ్చింది.

ఇందులో ఐదుమంది నటులు, ఐదుమంది నటీమణులు ఉన్నారు. ఈ జాబితాలో ‘ట్రిపుల్ ఆర్’లో తన నటనకు గాను జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా చోటు చేసుకుంది. దాంతో మన తెలుగు సినీ ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది. ఇంతకూ జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ‘యుఎస్ఏ టుడే’ మేగజైన్ ప్రకటించిన ఉత్తమ నటుల కేటగిరీలో ఎవరున్నారంటే – ‘టాప్ గన్ : మేవరిక్’ ద్వారా ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్, ‘ద బ్యాట్ మేన్’ సినిమా ద్వారా పాల్ డేనో, ‘ఆఫ్టర్ సన్’ మూవీతో పాల్ మెస్కల్, ‘ది ఇన్ స్పెక్షన్’ తో జెరేమీ పోప్ ఉన్నారు.

Gallery : Heroine Sree Leela Hot & Romantic Photos

కాగా, నటీమణుల జాబితాలో ‘యుఎస్ఏ టుడే’ పేర్కొన్నవారు – మియా గోత్ (పెరల్), నినా హాజ్ (టార్), జో క్రేవిట్జ్ (కిమి), లషనా లించ్ (ద ఉమన్ కింగ్, మెటిల్డా ద మ్యూజికల్), కెకె పామర్ (నోప్) చోటు సంపాదించారు. మరి ఈ పదిమందిలో ఎంతమంది ఆస్కార్ నామినేషన్స్ సంపాదిస్తారో కానీ, ‘యుఎస్ఏ టుడే’తో పాటు మరికొన్ని పత్రికలు సైతం తమ సర్వేలో ఈ పేర్లనే ప్రస్తావించడం గమనార్హం.

ఇప్పటికే ఓటింగ్ ద్వారా రాజమౌళి పేరును కొన్ని అమెరికా మేగజైన్స్ ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో స్థానం కల్పించారు. ఇలా రోజు రోజుకూ ‘ట్రిపుల్ ఆర్’ మూవీ ఆస్కార్ నామినేషన్స్‌పై ఆశలు పెంచుతోంది. జనవరి 25వ తేదీ తెల్లవారు జామున (భారత కాలమానం ప్రకారం) ప్రకటించే ఆస్కార్ నామినేషన్స్‌లో RRR నుండి రాజమౌళి, జూ.ఎన్టీఆర్‌కు చోటు దక్కాలని ఆశిద్దాం..

Oscar voters have their nomination ballots in hand. But hear us out: We've got some dark horses for their consideration.

Here are 10 performances from deserving folks we hope are remembered in this year's Oscar race. https://t.co/HPyfxPNSRv

— USA TODAY (@USATODAY) January 19, 2023

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction1Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: 'USA Today' Names Jr. NTR in Oscar Prediction List for Best ActorJr NTR in Oscar Awards RaceJr ntr latest movie updatesJr ntr latest newsJr NTR Win OscarJr NTR Win Oscar AwardNtr Jr featured in Top 10 Oscar favouritesNTRFOROSCAROscar award nominationsOscars 2023RRRUsa today
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.