Relationship Tips for Men: అమ్మాయిలను ఆకర్షించడానికి అబ్బాయిలు చాలా తిప్పలు పడుతూ ఉంటారు. ఎలా ఉంటే.. అమ్మాయిలకు సులభంగా నచ్చుతాం… ఏం చేస్తే వారిని ఆకర్షించగలుగుతాం అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. మరి.. వారిని ఆకర్షించాలంటే అబ్బాయిలు ఏం చేయాలో చూద్దాం..
* ముందుగా అబ్బాయిలు పర్ఫెక్ట్ గా ఉండాలి. ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయంలో చాలా నీట్ గా ఉండాలి. చిరిగిపోయిన, నలిగిపోయిన దుస్తులు ధరించడకుండా.. నీట్ గా ఉండటం అలవాటు చేసుకోవాలి.
* సందర్భానికి తగ్గట్టు అమ్మాయిలను పొగుడుతూ ఉండాలి.
* వారు పక్కన ఉన్నప్పుడు మాత్రమే కాదు.. పక్కన లేని సమయంలోనూ వారిని ఆకర్షించాలి అంటే.. సరదాగా మెసేజ్ లు చేయాలి. మెసేజ్ ల్లో.. మనం నోటితో కూడా చెప్పలేని విషయాలను తెలియజేయవచ్చు.
* ఇక… కలయికలో పాల్గొన్న సమయంలో… వారిని ఇంప్రెస్ చేయాలంటే.. మీరు ఫోర్ ప్లే పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఫోర్ ప్లేతో… మనం ఎక్కువ కలయికను ఆస్వాదించవచ్చు. మీ పార్ట్ నర్ కూడా తృప్తి చెందుతారు.
Also Read : శృంగారానికి దూరమైతే ఎంత ప్రమాదమో తెలుసా..!?
* అమ్మాయిలకు మీరు నచ్చాలి అంటే.. మీరు వారిలా ఆలోచించాలి. వారికి ఏం నచ్చుతుంది..? ఏం నచ్చదు..? వారు దేనికి ప్రయారిటీ ఇస్తారు…? వారి సెన్సిటివ్ పాయింట్స్ ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలి.
* ప్రతిసారీ కలయిక సమయంలో… మీరే రెచ్చిపోకుండా… మహిళలు కూడా ముందుగా కలయికలో లీడ్ తీసుకునేలా ప్రోత్సహించాలి. ఇది కూడా వారికి బాగా నచ్చి తీరుతుంది.
* కలయిక సమయంలో.. అలా చెయాలి.. ఇలా చేయాలి అని ప్లాన్ ప్రకారం కాకుండా.. గో విత్ ద ఫ్లో వెళ్లిపోవాలి. అప్పుడు ఎక్కువ కిక్ వస్తుంది. వారు కూడా ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రయోగాలు చేయడానికి కూడా వెనకాడకూడదు.