• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

SS Rajamouli : రాజమౌళికి అవతార్ డైరెక్టర్ కామెరూన్ అదిరిపోయే ఆఫర్..

R Tejaswi by R Tejaswi
January 23, 2023
in Latest News, Movie Articles, Movie Updates
255 5
0
SS Rajamouli : రాజమౌళికి అవతార్ డైరెక్టర్ కామెరూన్ అదిరిపోయే ఆఫర్..
505
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

SS Rajamouli : దర్శకధీరుడు రాజమౌళికి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చూసి ఫిదా అయిన ఆయన భవిష్యత్తులో ఎప్పుడైనా జక్కన్నకు హాలీవుడ్ లో సినిమా చేసే ఉద్దేశం ఉంటే తనని సంప్రదించాలని కోరారు. దిగ్గజ దర్శకుడి నుంచి అలాంటి ఆఫర్ వచ్చేసరికి రాజమౌళి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అవతార్ దర్శకుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాడు.

దీనికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ నెటిజన్లతో పంచుకుంది. దీనిపై పలువురు స్పందిస్తూ… భారతీయ సినిమాకు దక్కిన గొప్ప గౌరవం అంటూ కొనియాడుతున్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో జేమ్స్ కామెరూన్ ను రాజమౌళి కలిసిన విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ గురించి వీరిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు.

ఈ సినిమా తనకెంతో నచ్చిందంటూ ఇందులోని పలు సీన్లను కామెరూన్ వివరణాత్మకంగా జక్కన్నకు తెలియజేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాను రెండు సార్లు చూశానని చెప్పిన కామెరూన్, నీరు-నిప్పు కాన్సెప్ట్ ను మిక్స్ చేయడం, వాటిని రివీల్ చేసిన విధానం తనకు బాగా నచ్చిందన్నాడు. ఇద్దరు హీరోల మధ్య స్నేహం, ఆ స్నేహబంధంలోని ట్విస్టులు-టర్నులు తనను ఆకట్టుకున్నాయన్నాడు.

ఇంట్లో సినిమా చూస్తున్న తను ఒక దశలో లేచి నిలబడ్డానని, అలాంటి గూస్ బంప్ సీన్లు కొన్ని ఆర్ఆర్ఆర్ లో ఉన్నాయన్నాడు జేమ్స్. సంగీతం అందించిన కీరవాణిని కూడా ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. రాజమౌళితో దాదాపు 4 నిమిషాల పాటు మాట్లాడాడు కామరూన్. వీళ్లిద్దరూ మాట్లాడుకున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"If you ever wanna make a movie over here, let's talk"- #JamesCameron to #SSRajamouli. 🙏🏻🙏🏻

Here’s the longer version of the two legendary directors talking to each other. #RRRMovie pic.twitter.com/q0COMnyyg2

— RRR Movie (@RRRMovie) January 21, 2023

Like Reaction0Like
Like Reaction1Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: Avatar DirectorJames Cameron encourages SS RajamouliJames Cameron fanboys over RRRJames Cameron offered S. S RajamouliJames Cameron Offers To Meet SS RajamouliJames Cameron praises RRRJamesCameronOscar award nominationsOscar AwardsRamCharanRRRMovieSs rajamouli
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.