Avika Gor Lates Photos: చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది అవికాగోర్. ఆ తర్వాత ఉయ్యాలా జంపాల సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. వరుస ఆఫర్లను అందుకుంటూ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అవికా న్యూ ఫోటోషూట్ తో కిల్లింగ్ ఎక్సప్రెషన్స్ తో యూత్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. ఏకంగా లోకల్ ట్రైన్ ఎక్కి సందడి చేసింది.
Gallery : Veera Simha Reddy Heroine Honey Rose Photos