Happy Birthday Brahmanandam: బ్రహ్మానందం పేరు లేకుండా తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పలేం. ఆయనకంటూ ఓ అధ్యాయం ఉంటుంది. బ్రహ్మానందం సినిమాలో ఉంటే ఇక చాలు అనుకునే స్థాయికి ప్రేక్షకుడు వచ్చాడు. బ్రహ్మానందం ఇప్పటి తరానికి జిఫ్ గాడ్, మీమ్స్ దేవుడు, ట్రోల్స్ రారాజు అంటుంటారు. ఇప్పుడు బ్రహ్మానందం సినిమాలను కాస్త తగ్గించాడు. కానీ ఒకప్పుడు బ్రహ్మానందం లేకుండా ఒక్క సినిమా కూడా వచ్చేది కాదు. అలాంటి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా కొన్ని స్పెషల్ ఫోటోలు మీకోసం..





Gallery: Heroine Sree Leela Romantic Photos

















