• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Rose Day: మాటల్లో చెప్పలేని ప్రేమను ఎర్ర గులాబీతో చెప్పండి! హ్యాపీ రోజ్ డే..

R Tejaswi by R Tejaswi
February 7, 2023
in Latest News, Life Style, Special Stories
0 0
0
Rose Day: మాటల్లో చెప్పలేని ప్రేమను ఎర్ర గులాబీతో చెప్పండి! హ్యాపీ రోజ్ డే..
Spread the love

Rose Day: ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ప్రపంచాన్ని రొమాంటిక్ ఫీలింగ్స్‌ ఆవరిస్తాయి. ఈ నెలని లవర్స్‌ మంత్‌ అని అందుకే పిలుస్తారు. ఈ టైమ్‌ కోసం ప్రేమికులు ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తుంటారు. ఇక ఈరోజు నుంచి ప్రేమికుల వారోత్సవాలు మొదలు కానున్నాయి. ఏడు రోజుల పాటు జరిగే ఈ వాలెంటైన్స్‌ వీక్‌.. రోజ్‌ డేతో స్టార్ట్‌ అవుతుంది. ఫిబ్రవరి 14న లవర్స్‌డేతో ముగుస్తుంది.

రెడ్ రోజ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.. వాటి రంగు ఆ ఫీలింగ్ ను కలిగిస్తుంది. వాలంటైన్స్ డేలో రోజ్ డే కి చాలా ప్రత్యేకత ఉంది. ప్రేమకు చిహ్నం ఈ రోజ్. రోజా పూలు అనగానే ఎర్రగులాబీలే ఎక్కువగా ప్రేమికుల్ని ఆకర్షిస్తాయి. వీటిని తమకిష్టమైన వారిని ఇచ్చి తమ ప్రేమని తెలియజేస్తారు లవర్స్.

Also Read: మీ పార్ట్ నర్ తో సంతోషంగా లేరు అనడానికి సంకేతాలు ఇవే…!

ఇక రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ ప్రేమకు నిదర్శనంగా.. ఎల్లో కలర్ ఫ్లవర్‌ ఫ్రెండ్ షిప్‌కు గుర్తుగా ఉంటుందని లవర్స్‌ నమ్మకం. కాబట్టి మీరు లవ్ చేసే వ్యక్తికి ఏ కలర్ రోజ్ ఇవ్వాలో ముందే నిర్ణయించుకోండి.

ఇక రోజ్‌డే అంటే మనసులో మాటను సైలెంట్ మనకు నచ్చిన వాళ్లకి చెప్పే రోజు. నోటితో ఐ లవ్‌ యూ అని చెప్పకుండానే ఒక్క రోజ్‌తో లవర్‌కు ప్రపోజ్‌ చేసే రోజు. ఇష్టమైన ఎవరికైనా ఈ రోజున రెడ్ కాకుండా వేరే కలర్‌ గులాబీ ఇచ్చి అభిమానాన్ని వ్యక్తం చేయవచ్చు. రెడ్‌ ఇచ్చిన తప్పేం లేదు కానీ.. వాళ్లు తప్పుగా అర్ధం చేసుకునే ఛాన్స్ ఉంది.


Spread the love
Tags: Rose Day GiftsRose Day Gifts for LoversRose Day QuotesRose Day Quotes in TeluguRose Day SpecialRose Day Special QuotesRose Day StatusRose Day Whats app StatusValentine's day singles plansValentines day specialityValentines day2023Valentines week
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.