• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Waltair Veerayya OTT Release Date: వాల్తేరు వీరయ్య ఓటీటీ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎందులో, ఎప్పుడంటే..!?

R Tejaswi by R Tejaswi
February 7, 2023
in Latest News, Movie Articles, Movie Updates
0 0
0
Waltair Veerayya OTT Release Date: వాల్తేరు వీరయ్య ఓటీటీ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎందులో, ఎప్పుడంటే..!?
Spread the love

Waltair Veerayya OTT: చిరంజీవి – బాబీ కాంబినేషన్లో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రవితేజ కీలకమైన పాత్రను పోషించాడు. ఈ పాత్రను సెకండాఫ్ లో ప్రవేశపెట్టడం వలన, అక్కడి నుంచి ఆడియన్స్ ఆశించిన స్థాయిలో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది.

ఇప్పటికే ఈ సినిమా 25 రోజులను పూర్తి చేసుకుంది. మెగాస్టార్‌ యాక్షన్, కిక్కిచ్చే డ్యాన్సులు, విజిల్స్‌ వేయించే ఫైట్స్‌ ఇలా సినిమా మొత్తం ఒక మాస్‌ ప్యాకేజితో నిండిపోయింది. ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా కలెక్షన్‌లు స్టడీగానే ఉన్నాయి. మెగాస్టార్‌ కంబ్యాక్‌ ఇస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో వాల్తేరు వీరయ్యతో రుజువైంది.

Also Read: మెగాస్టార్ కెరీర్లో టాప్ 5 ఫ్లాప్ చిత్రాలివే…

పోటీగా వీరసింహారెడ్డి, వారసుడు, తెగింపు వంటి పెద్ద సినిమాలున్నా.. యూత్‌ నుండి ఫ్యామిలీ ఆడియెన్స్‌ వరకు అందరూ వాల్తేరు వీరయ్యకే ఓటేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. ఫిబ్రవరి 27నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్ లో చూడని ఆడియన్స్ మాత్రమే కాదు థియేటర్ చూసిన వారు కూడా మెగాస్టార్ ను మరోసారి చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

In front there is Mega Force festival! Waltair Veerayya is coming to Netflix on 27th Feb and we can't keep calm🔥🔥🔥 pic.twitter.com/MD0FDSREtB

— Netflix India South (@Netflix_INSouth) February 7, 2023


Spread the love
Tags: Megastar chiranjeeviWaltair VeerayyaWaltair Veerayya Full CollectionsWaltair Veerayya Full MovieWaltair Veerayya Full Movie DownloadWaltair Veerayya Full Movie LeackedWaltair Veerayya Movie DownloadWaltair Veerayya Movie iBommaWaltair Veerayya MovierulzWaltair Veerayya OTT ReleaseWaltair Veerayya OTT Release DateWaltairveerayyacollectionsWaltairVeerayyaOTT
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.