Amigos Heroine Ashika Ranganath Photos: తెలుగు తెరకు పరిచయమైన మరో కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ మూవీ ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది ఆషిక. తాగాజా ఈ అమ్మడు షేర్ చేసిన శారీ పిక్స్ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి.
Gallery: Veera Simha Reddy Heroine Honey Rose Photos