Adah Sharma : ఆదాశర్మ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైంది. తొలి సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ. అనంతరం ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆదా షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.