Anasuya Bharadwaj Hot Pics : తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో తో హాట్ గ్లామరస్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. అనసూయ ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంటుంది. అభినయం ఉన్న ఈ చిన్నది బుల్లితెర పైనే కాదు.. వెండితెరపైనా సత్తాచాటుతూ దూసుకుపోతుంది. తాజాగా తన బర్త్ డే లుక్స్ పోస్ట్ చేసి రచ్చ చేసింది. ఇంకో సంవత్సరం బోల్డర్ అంటూ ట్యాగ్ లైన్ రాసి మరీ ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసి షేక్ చేస్తుంది.