Anupama Parameswaran Latest Photos: అనుపమ పరమేశ్వర్.. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే ఊహించని రేంజ్ హిట్ అయ్యింది. అలాగే తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో “అ ఆ” మూవీతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.
ట్విట్టర్ లో తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న వాళ్ళల్లో అనుపమ ఒకరు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రకారు మనసు దోచేస్తుంది అను..