Disha Patani Hot Pics : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది దిశా పటాని. మొదటి సినిమాతోనే తన అందచందాలతో ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్ళీ ఇప్పటి వరకు తెలుగులో కనిపించలేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం మంచి గ్లామర్ పాత్రలు చేస్తూ సత్తా చాటుతోంది. అక్కడ క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న దిశా పటాని.. ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో ప్రాజెక్ట్ Kలో కలిసి నటించే అవకాశం అందుకుంది.